Hanmakonda: కలచివేస్తున్న రోడ్డు ప్రమాద దృశ్యాలు..! | ABP Desam
హనుమకొండ జిల్లా బాలసముద్రంలో రాంగ్ రూట్ లో అదుపు తప్పిన కారు వేగంగా ద్విచక్ర వాహానాలపైకి దూసుకొచ్చింది. అంతే ఎదురుగా వస్తున్న బైక్ లు కారుపై ఎగరిపడ్డాయి. ప్రమాదంలో తీవ్ర గాయాలైన బార్యభర్తలను ప్రవేటు ఆసుత్రికి తరలించారు.