Warangal Regional Science Center : చంద్రయాన్ ను సింపుల్‌గా వివరిస్తున్న వరంగల్ సైన్స్ సెంటర్ | ABP

Continues below advertisement

ఇది వరంగల్ లోని రీజనల్ సైన్స్ సెంటర్ కాంప్లెక్స్. హన్మకొండ హంటర్ రోడ్ లోని ఈ సెంటర్.. ఎంతో మంది సైన్స్ విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కలిగిస్తోంది. స్టూడెంట్సే కాదు.. పెద్దవాళ్లు కూడా ఇక్కడికొచ్చి అనేక సైన్స్ సంగతులు తెలుసుకుంటుంటారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram