Minister Ponnam Prabhakar on Auto Drivers : BRS రెచ్చగొడితే ఆటో డ్రైవర్లు రెచ్చిపోవద్దన్న పొన్నం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తుండటాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు. బీఆర్ఎస్ రెచ్చగొడితే ఆటో డ్రైవర్లు రెచ్చిపోయి ఆందోళనలు చేయటం సరికాదన్నారు.