Warangal Public Reaction on Voting | ఓటు వేయటం ఎంత అవసరమో వరంగల్ ప్రజల మాటల్లో | ABP Desam
ABP Desam
Updated at:
12 May 2024 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ, ఏపీలో మరికొద్ది గంటల్లో పోలింగ్ సందడి మొదలుకానుంది. ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరంగల్ వాసులు ఓటు హక్కు వాడుకోవటం మన బాధ్యత అంటున్నారు. ఐదేళ్ల తలరాతను మనమే ఓటు ద్వారా రాసుకోవాలంటున్న వరంగల్ ఓటర్ల అభిప్రాయాలు ఈ వీడియోలో.