Karimnagar Youth Voters | ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో చెబుతున్న కరీంనగర్ ఓటర్లు | ABP Desam
ABP Desam
Updated at:
12 May 2024 01:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో యూత్ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఎలాంటి అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు యువ ఓటర్లతో ఏబీపీ దేశం చిట్ చాట్.