Protest On Not Receiving Dalit Bandhu Scheme: నిరసన వల్ల భారీగా traffic jam | Warangal | ABP Desam
ABP Desam
Updated at:
12 Mar 2022 09:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWarangal జిల్లాలో అర్హులకు DalitBandhu అందట్లేదంటూ Beneficials ఆందోళనకు దిగారు. దళితబందు ఎంపికలో Local Leaders పైరవీలు చేస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. Warangal-Khammam National Highwayపై బైఠాయించగా పెద్ద ఎత్తున Traffic Jam అయ్యింది. దళితబంధు ఎంపికలో పారదర్శకత లోపించిందంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారి ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేయగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.