Forest Officers Attack On Farmer: కందకం తవ్వకాలు వద్దన్నారని రైతును కొట్టారు | Gangaram | ABP Desam

Continues below advertisement

Mahabubabad District గంగారం మండలం పుట్టలభూపతి గ్రామంలో సోలంబాబు అనే రైతుపై Forest Range Officers దాడి చేశారు. Vempallyలో తవ్వకాల పనులు చేపట్టగా.. తమకున్న కొద్దిపాటి సాగు భూమిని అధికారులు లాగేసుకుంటే ఎలాగంటూ Solam Babu అడ్డుకున్నారు. దీంతో తనని చితకబాది ఫారెస్ట్ జీపులో ఎక్కించుకుని Gangaram Forest Range Officeకి తరలించారు. So Farmers Protested to save them from DRO.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram