Warangal Preeti Father : క్రిటికల్ అని చెబుతున్న మాటలన్నీ..! | DNN | ABP Desam

Continues below advertisement

వరంగల్ లో ఆత్మాహత్యాయత్నం చేసిన పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆరోగ్యవిషయంలో ఆమె తండ్రి సంచలన కామెంట్స్ చేశారు. ప్రీతి అసలు బతికుందా అనే విషయంపై తమకు అనుమానాలున్నాయని తండ్రి చెప్పగా....నిందితుడి సైఫ్ ను తమకు అప్పగించాలని సోదరి డిమాండ్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram