Warangal CP Ranganath on Preethi Case : సైఫ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపిన సీపీ | DNN | ABP Desam
ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు.సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ద్వారా తెలిసిందన్న సీపీ...తనను ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రీతి సైఫ్ కి చేసిన మెసేజ్ లు ఉన్నాయన్నారు.