Warangal Preeti Case | Bandi Sanjay : హిందూ అమ్మాయిని కావాలనే ట్రాప్ చేశారు | ABP Desam
Continues below advertisement
వరంగల్ లో వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి హిందూ అమ్మాయనే కావాలని సైఫ్ ట్రాప్ చేశాడన్న బండి సంజయ్..ఇది లవ్ జిహాద్ అంటూ వివాదాస్పద ఆరోపణలు చేశారు.
Continues below advertisement