Warangal | Pandavula Gutta | హిమాలయాల కన్నా పురాతన పాండవుల గుట్ట... హైదరాబాద్‌కి దగ్గరలో | ABP Desam
సహజ సిద్ధ శిలలతో ఏర్పడిన ఎత్తైన గుట్టలు, లోతైన గుహలు, నీటి కొలనులు, వేల సంవత్సరాల పూర్వం వేసిన రాక్ పెయింటింగ్స్... ఇవన్నీ భూపాలపల్లి జిల్ల రావులపల్లి సమీపంలో ఉన్న పాండవుల గుట్టల సొంతం.