Telangana Elections 2024 | ఏ నాయకుడూ సరిగా లేడు..ఓట్లు ఎవరికి వేయాలి..? | ABP Desam

Continues below advertisement

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలపై విద్యార్థులు తమదైన స్టైల్ లో స్పందించారు. ఏ పార్టీ మారినా యువత భవిష్యత్ లో ఏ మాత్రం మార్పు లేదంటూ మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలు, కోట్ల సంపాదన కోసం అధికారం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram