MP Pasunuri Dayakar Interview: కడియం కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడంపై దయాకర్ ఏమంటున్నారు..?
MP Pasunuri Dayakar Interview | తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అనేక కారణాల వచ్చానని, తన వెంటే కడియం శ్రీహరి, ఆమె కుమార్తె కావ్య వచ్చారని, ఆమెకే టికెట్ దక్కిందని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అంటున్నారు. ఆమెకు టికెట్ దక్కడంపై ఆయన ఫుల్ రియాక్షన్ ఏంటి..?