KTR Raithu Deeksha | కాళేశ్వరంపై యూట్యూబ్ ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయన్న కేటీఆర్ |ABP Desam
KTR Raithu Deeksha | 300 పిల్లర్లు గల మెగా కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే... ఏదో కొంపలు మునిగినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందని కేటీఆర్ అన్నారు.