Mishap in Arrangements for Minister KTR Meeting: వరంగల్ లో కూలిన టెంట్.. పలువురికి గాయాలు| ABP Desam

Warangal లో ఇవాళ సాయంత్రం Minister KTR హాజరవబోయే బహిరంగ సభ ప్రాంగణంలో టెంట్ కూలిపోయింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola