Minister KTR Reacts To Rahul Gandhi: అక్కడే గెలవలేదు.. కాంగ్రెస్ ని ఏం గెలిపిస్తారు? | ABP Desam
Continues below advertisement
Warangalలో పర్యటించిన IT Minister KT Rama Rao మాట్లాడుతూ కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని రాహుల్ కాంగ్రెస్ ని ఏం గెలిపిస్తారని ఎద్దేవా చేశారు.
Continues below advertisement
Tags :
Minister Ktr Comments On Rahul Gandhi Rahul Gandhi Warangal Speech Minister Ktr Warangal Speech Elections 2024