Warangal Medico Preethi Case |వరంగల్ మెడికో ప్రీతి కేసులో సైఫ్ పై సస్పెన్షన్ ఎత్తివేత | ABP Desam
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి మృతి కేసులో పిజీ సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ కాస్త ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలతో సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కెఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు.