Grand Welcome to Esha Singh : బంగారుపతకంతో మెరిసిన ఈషాకు భాగ్యనగరం గ్రాండ్ వెల్కమ్ | ABP Desam

ఆసియా క్రీడల్లో షూటింగ్ లో ఓ గోల్డ్ మెడల్, మూడు సిల్వర్ మెడల్స్ సాధించటంతో ఈషా సింగ్ సంచలనం సృష్టించింది. చైనా నుంచి హైదరాబాద్ కు తిరిగిన వచ్చిన ఈషా కు గ్రాండ్ వెల్కమ్ పలికారు మినిస్టర్ మల్లారెడ్డి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola