Medaram Jathara Hundi Counting: గత జాతర కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది! | Sammakka |Sarlamma | ABP Desam
ABP Desam
Updated at:
23 Feb 2022 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMedaram Sammakka Saralamma Jathara Hundi Countingని Endowment Department Officers ప్రారంభించారు. హన్మకొండ జిల్లా Public garden దగ్గరున్న TTD Kalyana Mandapamలో నిర్వహించారు. 497 హుండీలను రెండు వారాల్లో అవుతుందని దేవాదాయ శాఖ ఏవో తెలిపారు. గత మేడారం జాతరకు రూ. 11 కోట్లు వచ్చాయని.. ఇప్పుడింకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.