Konda vs Nannapuneni: వరంగల్ లో ఎదురెదురుగా కొండా మురళి, ఎమ్మెల్యే నరేందర్| ABP Desam

వరంగల్ జిల్లాలో మొహర్రం సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది. ఎమ్మెల్యే నరేందర్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వాహనాలు ఎదురుపడ్డాయి. చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola