Grand Weddings in Khammam : బాహుబలి సెట్టింగులతో ఖమ్మం జిల్లాలో భారీ పెళ్లిళ్లు..!| ABP Desam
ఖమ్మం జిల్లాలో ఇప్పుడు మెగా పెళ్లి సందడి నెలకొంది.. అయితే ఇవి మామూలు పెళ్లిళ్లు కాదండోయ్.. కోట్లాది రూపాయలు వెచ్చించి బాహుబలి రేంజ్‌లో చేస్తున్న సెట్టింగ్‌లు. ఇదంతా ఒక రేంజ్ అయితే మరి రిసేప్షన్ కోసం వెళ్లే రహదారి కోసం ఏకంగా రూ.కోటి వెచ్చించి ఒక బ్రిడ్జిని నిర్మించారంటే పెళ్లి రిసెప్షన్ వేడుక ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.