Kidnapped Kid Returns Safe in Warangal: రేగొండ బాలుడు కిడ్నాప్.. సేఫ్ గా ఇంటికొచ్చేశాడు | ABP Desam
ABP Desam
Updated at:
04 Apr 2022 09:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJayashankar Bhupalapally జిల్లా Regonda లో బాలుడు కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. కారులో ఎక్కించుకుని దుండగులు వరంగల్ దాకా తీసుకెళ్లారని, మట్టెవాడలో కారు ఆపటంతో తప్పించుకుని వచ్చేసినట్టు బాలుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.