Warangal Fire Accident : అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో ప్రమాదం | DNN | ABP Desam
Continues below advertisement
వరంగల్ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న స్క్రాప్ దుకాణంలో అగ్ని ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. మంటలు భారీ ఎత్తున ఎగసి పడటంతో చుట్టుపక్కల తొమ్మిది దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement