Fire Accident in Telangana New secretariat : ఫైర్ యాక్సిడెంట్ తో ఒక్కసారిగా కలకలం | ABP Desam

హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్మాణమవుతున్న తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం జరగటం కలకలం రేపింది. అకస్మాత్తుగా సచివాలయం గోపురం నుంచి దట్టంగా పొగలు రావటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola