Warangal Fathima Matha Church : క్రిస్మస్ పండుగ సందడి కేరాఫ్ అడ్రస్ ఫాతిమా మాత చర్చి | ABP Desam

క్రిస్మస్ పండుగలో చర్చిలు దీపపుకాంతులతో కళకళలాడుతుంటాయి. క్రైస్తవుల అతిపెద్ద పండుగను ఘనంగా నిర్వహించే చర్చిల్లో ఒకటి వరంగల్ లో ఫాతిమా మాత దేవాలయం. 80ఏళ్ల హిస్టరీ ఉండే ఈ చర్చి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనే అతి పెద్దది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola