Massive Fire Accidents in Hyderabad : హైదరాబాద్ అగ్నిప్రమాదాలపై డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఇంటర్వ్యూ | ABP

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. జరిగే ప్రమాదాలన్నీ భారీస్థాయిలో జరగటంతో పాటు ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. అసలు ఈ స్థాయిలో అగ్నిప్రమాదాలు జరగటానికి కారణాలేంటీ ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola