CSI Church lakshettipet : ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చి తెలంగాణలోనే | ABP Desam
ABP Desam
Updated at:
24 Dec 2023 08:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సువార్తను ప్రజలకు అందించే క్రైస్తవాలయాలు ఎన్నో ఉన్నా..కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి చర్చిల్లో ఒకటి మంచిర్యాలజిల్లాలోని లక్షేట్టిపేట్ చర్చి. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా మెదక్ చర్చి పేరు తెచ్చుకోగా..రెండో అతిపెద్ద చర్చిగా లక్షేట్టిపేట్ చర్చికే పేరుంది.