Warangal CP Ranganath on Bandi Sanjay : బండి సంజయ్ ఆరోపణలన్నీ తప్పన్న వరంగల్ సీపీ | DNN | ABP Desam
Continues below advertisement
బండి సంజయ్ ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ పైర్ అయ్యారు. మీడియా సమావేశం నిర్వహించిన వరంగల్ సీపీ...సత్యం బాబు కేసు సహా తన పైన చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.
Continues below advertisement