LB Nagar CI Narender Dogs Issue: కుక్కలను వదులుతున్నారని ఆరోపణలు
ABP Desam
Updated at:
10 Apr 2023 11:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లోని LB నగర్ పరిధి చిత్రా లే అవుట్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ సీఐ... తమ మీదకు కుక్కలను వదులుతున్నారని సహచర అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేస్తున్నారు. వారం క్రితమే ఓ మహిళా డాక్టర్ పైకి కుక్కలను వదిలినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆమె ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోజూ భయంగా గడపుతున్నామని అపార్ట్ మెంట్ వాసులు చెప్తుంటే....... అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని ఆ సీఐ చెప్తున్నారు.