Lady Constable Showed Motherhood | పరీక్షకు వెళ్లిన తల్లి.. చిన్నారిని చూసుకున్న కానిస్టేబుల్ | ABP
Continues below advertisement
తెలంగాణలో SI మెయిన్స్ పరీక్షలు నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు TSPLRB కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఓ చిన్నారతో తల్లి పరీక్ష రాయడానికి వెళ్లగా.. అక్కడున్న ఓ లేడి కానిస్టేబుల్ ఆ చిన్నారిని తన ఒడిలో పెట్టుకుని ఆడించింది.
Continues below advertisement