PM Narendra Modi Flags Off Vande Bharat Express: Secunderabad Tirupati మధ్య ప్రారంభం
Continues below advertisement
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన PM Narendra Modi... Secunderabad Railway Station నుంచి మరో Vande Bharat Express ను ప్రారంభించారు. ఇది రోజూ Tirupati కి తిరగనుంది. దీని వల్ల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులువు అవనుంది.
Continues below advertisement