PM Narendra Modi Comments On CM KCR: కేసీఆర్, BRS పై విమర్శలతో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
ABP Desam
Updated at:
08 Apr 2023 02:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపరేడ్ గ్రౌండ్స్ వద్ద బహిరంగ సభా ప్రాంగణం నుంచి అనేక అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అవినీతి ఎక్కువ అయిపోయిందని, కుటుంబమే ముఖ్యం అనే తీరుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.