ఆ అధికారుల పేర్లు రాసుకోండి.. తర్వాత వారి సంగతి చూద్దాం: జగ్గారెడ్డి
Continues below advertisement
వరంగల్‌లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ ర్యాలీ సభ జరిగింది. ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ లీడర్స్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ సీఎంగా ఉండరని జగ్గారెడ్డి అన్నారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇబ్బంది పెడుతున్న అధికారల పేర్లు నోట్ చేసుకోవాలని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని జగ్గారెడ్డి అన్నారు.
Continues below advertisement