Watch: తెలుగు రాష్ట్రాలకు అతిభారీ వర్షం అలర్ట్! వివిధ చోట్ల ప్రజల ఇబ్బందులు ఇలా..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాబోయే రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tags :
Telangana Rains Heavy Rains In Telugu States Rains In Andhrapradesh Ap Weather Updates Telangana Weather Updates