దివ్యాంగుడైనా ఆత్మవిశ్వాసంతో సక్సెస్
గాయాలకు చికిత్సలు తీసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాడు. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని పట్టుదలగా చదివాడు. రెండు కాళ్లు లేకపోయినా ఆర్టిఫిషియల్ లెగ్స్ ను అమర్చుకొని ఎవరి సహాయం లేకుండి తన పనులు తానే చేసుకోవడం నేర్చుకున్నాడు.
Tags :
Telangana Telangana News Warangal News Handicapped Person In Warangal Inspirational Story From Warangal Chicken Pakodi Centre In Warangal