Warangal BRS MP Candidate Sudheer Kumar Interview | వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారు.! | ABP
బీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకే కడియం శ్రీహరి, ఆరూరి రమేశ్ ఇద్దరూ పార్టీని విడిచి వెళ్లారని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. కడియం శ్రీహరి పుట్టలో నుంచి వెళ్లిన పాములకు బీఆర్ఎస్ ను నాశనం చేయటమే టార్గెట్ అంటున్న సుధీర్ కుమార్ తో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ.