Avon Defence Systems | శంషాబాద్ లో ఉన్న ఈ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్టప్ గురించి తెలుసా..? | ABP Desam
ఆత్మనిర్భరభారత్ లో భాగంగా మన దేశంలో డిఫెన్స్, ఏరో స్పేస్ రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. అలా శంషాబాద్ లోని హార్డ్ వేర్ పార్క్ లో ఏర్పాటైన Avon Defence Systems Pvt Ltd ఏం తయారు చేస్తారు. అసలు ఈ సంస్థ లక్ష్యాలేంటీ..ఈ వీడియోలో చూద్దాం