Vikarabad man gets18 Crores in bank account |తెలియని వ్యక్తులు డిపాజిట్ చేశారు| HDFC Bank |ABP Desam

18 Crores Deposited by Anonymous : వికారాబాద్ వెంకట్ రెడ్డి కి భారీ సర్ ప్రైజ్..! Vikarabad లో వెంకట్ రెడ్డి అనే వ్యక్తికి భారీ సర్ ప్రైజ్ ఎదురైంది. అతని బ్యాంక్ అకౌంట్ లో ఎవరో తెలియని వ్యక్తులు 18 కోట్ల రూపాయల భారీ అమౌంట్ ను డిపాజిట్ చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola