Kondapur Case Latest Updates: యువతిపై అత్యాచారయత్నం చేయించిన గాయత్రి, మరో ఐదుగురు అరెస్ట్| ABP Desam
Kondapur లో సంచలనం సృష్టించిన అత్యాచారయత్నం కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. నిందితులైన గాయత్రి, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.