Minister Mallareddy TPCC Chief Revanth Reddy పై హత్యాయత్నం ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు రెడ్ల సభలో రౌడీలను రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ ప్రకారం దింపారంటూ సంచలన ఆరోపణలు చేశారు మల్లారెడ్డి.