Vikarabad 10th Question Paper Leakage: తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్ పై కలెక్టర్ వివరణ
వికారాబాద్ జిల్లా తాండూరు నంబర్ వన్ స్కూల్లో జరిగిన పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ కు కారణమైన నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.