Congress Protest On Vikarabad Paper Leakage: తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన కాంగ్రెస్ ఆందోళన
వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్ పై హైదరాబాద్ లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది.