Variety campaigning for Congress : కాంగ్రెస్ గెలిచేవరకూ అరగుండు, అరమీసంతోనే తిరుగుతా! | ABP Desam

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు తన అభిమానాన్ని వెరైటీగా చాటుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్ ఘడ్ గ్రామానికి చెందిన తాటికాయ యాకయ్య... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అర గుండు, అరమీసంతో తిరుగుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola