Mynampally Hanumanth Rao Interview : కేటీఆర్ కొకైన్ తీసుకోవటం నేనే చూశా | ABP Desam
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గమనించిన విషయాలంటూ కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు.