Mynampally Hanumanth Rao Interview : కేటీఆర్ కొకైన్ తీసుకోవటం నేనే చూశా | ABP Desam
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు. కేటీఆర్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయంటూ మరోసారి స్పష్టం చేశారు.