Uttam Kumar Reddy likely to join in BRS | పార్టీ మార్పుపై సంచనల వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ | ABP desam
Continues below advertisement
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారంపై ఆయన స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనున్నారో స్వయంగే ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Continues below advertisement