KCR Fires on Congress and BJP | సూర్యపేట సభలో బీజేపీ, కాంగ్రెస్ లపై ఓ రేంజ్ లో సెటైర్లు | ABP Desam

ఏ రాష్ట్రంలో పెన్షన్ 4 వేలు ఇవ్వని కాంగ్రెస్ .. తెలంగాణలో మాత్రం ఎలా ఇస్తదంటూ కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యపేటలో ప్రగతినివేదన సభలో పాల్గొన్న కేసీఆర్... కాంగ్రెస్ మాటలు నమ్మి మళ్లీ దళారుల పాలనకు పట్టం కట్టవద్దంటూ ప్రజలకు సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola