Update on CM KCR Health | Personal Doctor Statement: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వివరణ | ABP Desam

Continues below advertisement

CM KCR Yashoda Hospital కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంపై ఆయన Personal Doctor YV Rao Statement ఇచ్చారు. ముఖ్యమంత్రికి ఏటా February లో Regular Checkup చేస్తుంటామన్నారు. రెండు రోజులుగా సీఎం వీక్ గా ఉన్నట్టు చెప్పారని, నార్మల్ పరీక్షలు చేసినట్టు డాక్టర్ వివరించారు. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారని వైవీ రావు వివరించారు. దీంతో Preventive Checkup కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నామన్నారు. CT Scan, angiogram పరీక్షలు చేశామన్నారు. ఇది Routine పరీక్షల్లో భాగమేనని, రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తామన్నారు. సీఎం స్టేబుల్ గా ఉన్నారని, కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమేనని స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram