Breaking News | CM KCR went to Hospital: వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ | ABP Desam
Telangana CM KCR Yadadri పర్యటన రద్దు అయింది. కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురవటంతో పర్యటన రద్దైంది. వెంటనే కేసీఆర్ ను Somajiguda Yashoda ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు యాంజియోగ్రామ్, CT Scan పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది.