Kishan Reddy: సీఎంగా కేసీఆర్ ఉంటే జీతాలు కూడా అందవు.. కిషన్ రెడ్డి విమర్శలు

Continues below advertisement

సూర్యాపేట పట్టణంలో కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర రెండోరోజు సాగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోకి ఆయన యాత్ర ప్రవేశించింది. గతేడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర ణరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి జి.కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన చింతలచెరువుకు చెందిన మెరుగు మారతమ్మ నివాసంలో కిషన్ రెడ్డి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం యాత్ర ప్రారంభించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram